Amazing Benefits of cumin water in weight loss | jeera water benefits in telugu | జీలకర్ర ఉపయోగాలు

Jeera water for weight loss in telugu – మనం వంటల్లో రుచి కొసం వాడే జీలకర్రలో బోల్డన్ని ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా ? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.జీల కర్రలో రెండు రకాలుంటాయి.అవి తెల్ల జీలకర్ర,నల్ల జీలకర్ర.దీని శాస్త్రీయ నామము Cuminuma Cyminum.జీలకర్ర మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమై ఉంది.వివాహ సమయంలో తల మీద జీలకర్ర బెల్లం పెడతారనే విషయం తెలిసిందే.దీనినిలోని ఔషధ విలువలు గుర్తించిన మన పూర్వీకులు సుమారు 1000 సంవత్సరాల నుండి జీలకర్రను వాడుతూ వస్తున్నారు.
jeelakraa, telugu vakili, health tips in telugu, cumin seeds uses in telugu, black cumin seeds befinits in telugu, jeelakarra water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *